సూపర్ సిక్స్ పథకాల గురించి టీడీపీ జనసేన నాయకులు వస్తృత ప్రచారం

సూపర్ సిక్స్ పథకాల గురించి జనసేన టీడీపీ నాయకుల వస్తృత ప్రచారం:

సత్యసాయి జిల్లా అమడగూరు మే07(జనచైతన్య న్యూస్)

మండల పరిధిలోని నిలువురాతిపల్లి లో సూపర్ సిక్స్ పతకాల గురించి జనసేన టీడీపీ నాయకులు టి.యన్.యస్.యఫ్ నాయకులు కొత్త రామాంజుల నాయుడు జనసేన మండల అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో వస్తృత ప్రచారం నిర్వహించారు, ఉమ్మడి మేనిఫెస్టో లో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు మంచి చేకూరేలా ఉందన్నారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు